అండర్‌పాస్‌ను పరిశీలించిన డీసీపీ శివమ్

2చూసినవారు
అండర్‌పాస్‌ను పరిశీలించిన డీసీపీ శివమ్
జాతీయ రహదారి-44పై కోతూర్ వై-జంక్షన్ అండర్‌పాస్ వద్ద వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలను పరిశీలించేందుకు ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో షాద్‌నగర్ ట్రాఫిక్ సిబ్బంది, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు. అండర్‌పాస్ నిర్మాణం భారీ వర్షాలకు నీటి నిల్వకు అనుకూలంగా ఉండటంతో ద్విచక్ర, తక్కువ ఎత్తు వాహనాలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్