హనుమాన్ దేవాలయం నిర్మాణానికి విరాళం

0చూసినవారు
హనుమాన్ దేవాలయం నిర్మాణానికి విరాళం
ఫరూక్ నగర్ మండలం పుల్చర్లకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్య తండాలో నిర్మిస్తున్న హనుమాన్ ఆలయానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి రూ. 1,01,000 ఆర్థిక సహాయం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి భక్తి, సేవాభావాన్ని ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్