షాద్ నగర్ పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీలో గల శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిర రాజగోపురం నిర్మాణానికి దాతలు భారీ విరాళాన్ని అందించారు. శనివారం పట్టణానికి చెందిన దాత మద్దెల జ్యోతి కుమారస్వామి దంపతులు రాజగోపురం నిర్మాణం నిమిత్తంరూ. 5 లక్షల నాలుగు రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. అదేవిధంగా మరో దాత నంద్యాల అనిత, పుల్లారెడ్డి దంపతులు 11, 116 రూపాయలు విరాళంగా ఇచ్చారు.