రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వీరేశం ఆధ్వర్యంలో శనివారం శ్రీ మలయాళ స్వామి ఆశ్రమంలో వృద్ధులకు అల్పాహారం టిఫిన్ పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, రామకృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు.