భక్తిశ్రద్ధలతో షాద్ నగర్ లో గురు పౌర్ణమి వేడుకలు

73చూసినవారు
భక్తిశ్రద్ధలతో షాద్ నగర్ లో గురు పౌర్ణమి వేడుకలు
గురు పౌర్ణమి పురస్కరించుకొని షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయిబాబా అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాక్షించారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని అన్నారు. అనంతరం దేవాలయం ప్రాంగణంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్