చౌడమ్మగుట్ట లో హనుమాన్ జయంతి వేడుకలు

3చూసినవారు
చౌడమ్మగుట్ట లో హనుమాన్ జయంతి వేడుకలు
షాద్‌నగర్ పట్టణ శివారులోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వం సిద్ధం చేశారు. ఉదయం 6:30 గంటలకు స్వామి వారికి పంచామృతాభిషేకం, సింధూర లేపనం, ఆకు పూజ, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్