హ్యాపీ బర్త్ డే కమిషనర్.. షాద్ నగర్ కౌన్సిలర్

1చూసినవారు
హ్యాపీ బర్త్ డే కమిషనర్.. షాద్ నగర్ కౌన్సిలర్
షాద్ నగర్ లోని 18వ వార్డు మహిళా కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి బాయ్ చందు దంపతులు మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కమిషనర్ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :