షాద్ నగర్ లో తెలంగాణ అమరవీరుల స్థూప ప్రారంభోత్సవ వాయిదా

0చూసినవారు
షాద్ నగర్ లో తెలంగాణ అమరవీరుల స్థూప ప్రారంభోత్సవ వాయిదా
తెలంగాణ అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈనెల 28, 2026 ఆదివారం జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్యకారణాల వల్ల, స్థూపం నిర్మాణం పూర్తికానందువల్ల వాయిదా వేసినట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం. జనార్ధన్, కన్వీనర్ బాలరాజ్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, గోర్ల రాము సంయుక్త ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 28న ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్