నందిగామ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు: ఎమ్మెల్యే

82చూసినవారు
నందిగామ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు: ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ అందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఊరి పేదలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భరోసా ఇచ్చారు. బుధవారం నందిగామ మండలం చర్ల అంతిరెడ్డిగూడ, వీర్లపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ వేడుకల్లో ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ సింగ్, మాజీ ఎంపీపీ ఏం శివశంకర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, తదితరలన్నారు.

సంబంధిత పోస్ట్