షాద్ నగర్ ఎమ్మెల్యే కు ఆహ్వానం

9చూసినవారు
షాద్ నగర్ ఎమ్మెల్యే కు ఆహ్వానం
షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు పులిమామిడి రాజేష్ గౌడ్, అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఈ నెల 6న షాద్ నగర్ మున్సిపాలిటీలోని బృందావన్ కాలనీలో జరిగే కార్యక్రమానికి బుధవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ రాజేష్ (లడ్డు), దేవవత్ నరేష్ నాయక్, పులిమామిడి శశి వర్ధన్ గౌడ్, అయ్యప్ప స్వాములు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్