షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

0చూసినవారు
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
పదేళ్ల అహంకార, దాడులు, కుట్రపూరిత రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని, లేదంటే కాంగ్రెస్ బలగాన్ని తాకితే ఖతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం జిల్లేడు చౌదరిగుడ మండల కేంద్రంలోని విఎన్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు ఆధ్వర్యంలో ఎలికగూడెం సర్పంచ్ బందయ్యపై జరిగిన దాడికి నిరసనగా ఏర్పాటు చేసిన మద్దతు సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్