రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 23, 24, 25, 6 వార్డులలో టియుఎఫ్ఐడిసి నిధులతో మంజూరైన ఐమాక్స్ లైట్లను షాదనగర్ ఎమ్మెల్యే శంకర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఏఈ సాయి కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.