షాద్ నగర్: భరద్వాజ్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ

85చూసినవారు
షాద్ నగర్: భరద్వాజ్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ
ఇటీవల విడుదల అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలలో షాద్ నగర్ పట్టణానికి చెందిన పరిగి నాగమణి మనోహర్ దంపతుల కుమారుడు భరద్వాజ్ సివిల్స్ లో 905 ర్యాంక్ సాధించిన సందర్బంగా ఆదివారం డ్రీమ్ ల్యాండ్ కాలనీలో వారి నివాసనికి వెళ్లి భరద్వాజ్ ని అభినంధించి శాలువాతో సన్మానించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. భరద్వాజ్ ని అభినందిస్తూ రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్