హ్యాపీ సండే ఫన్ డే వేడుకలలో మునిసిపల్ చైర్మన్

0చూసినవారు
హ్యాపీ సండే ఫన్ డే వేడుకలలో మునిసిపల్ చైర్మన్
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హ్యాపీ సండే ఫన్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ చిన్నారులతో కలిసి యోగాలో పాల్గొన్నారు. మానవ జీవన విధానంలో యోగాను ప్రతిరోజూ అలవర్చుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్