షాద్ నగర్ లో పెట్రోలు డీజిల్ దొరక్క అగచాట్లు

1చూసినవారు
షాద్ నగర్ లో పెట్రోలు డీజిల్ దొరక్క అగచాట్లు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో గత రెండు రోజులుగా తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కొరత లేదని చెబుతున్నా, సామాన్యులు మాత్రం వాహనాలు నెట్టుకుంటూ, క్యాన్లలో పెట్రోల్ కోసం పరుగులు తీస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో చాలామంది తమ వాహనాలను ఇళ్లకే పరిమితం చేయాల్సి వస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్