షాద్ నగర్ లో ప్రతి శనివారం పోలీస్ పరేడ్

83చూసినవారు
షాద్ నగర్ లో ప్రతి శనివారం పోలీస్ పరేడ్
షాద్ నగర్ తో పాటు కేశంపేట, చౌదరిగుడా, కొందుర్గు మండలాల పోలీసులతో కలిసి ప్రతి శనివారం ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో పోలీసులు ఈ పరేడ్ ను నిర్వహించారు. ప్రజలను నిత్యం కాపాడే పోలీసులు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా, విధి నిర్వహణలో క్రమశిక్షణ దేహదారుఢ్యంతో నిత్యము ఉత్సాహంతో పని చేసేలా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఈరోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్