సర్పంచ్ బందయ్య హత్యాయత్నానికి నిరసన

367చూసినవారు
సర్పంచ్ బందయ్య హత్యాయత్నానికి నిరసన
లింగారెడ్డిగూడెం ఉపసర్పంచ్, రజక సంఘం నాయకుడు ఎర్రోళ్ల అశోక్, రామిరెడ్డి వర్గంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎల్కగూడెం గ్రామంలో సర్పంచ్ బందయ్యపై రామిరెడ్డి వర్గం దాడి చేసి హత్యాయత్నం చేయడాన్ని ఖండించారు. షాద్ నగర్ నియోజకవర్గ రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అగ్రకుల అహంకారాన్ని చిన్న కులాలపై చూపితే ఊరుకోబోమని అశోక్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్