షాద్‌నగర్: వెలిజర్ల మీదిగా వెళ్లి రోడ్డు మూసివేత

78చూసినవారు
షాద్‌నగర్: వెలిజర్ల మీదిగా వెళ్లి రోడ్డు మూసివేత
షాద్‌నగర్ నియోజకవర్గం వెలిజర్ల గ్రామంలో నిర్వహించే శివాలయ, రామాలయ, నవగ్రహాలు, నాగదేవతలు, బొడ్రాయి, పోతురాజు విగ్రహాల మరియు ధ్వజస్తంభాల ప్రతిష్టాపన ప్రారంభోత్సవ జరగనున్నందున 15-05-2025 సాయంత్రం నుండి 20-05-2025 సాయంత్రం వరకు వెలిజర్ల మీదుగా వెళ్లేదారి మూసి వేయనున్నారు. అంతేకాకుండా సంబంధిత పోలీసు అధికారుల నుంచి వెలిజర్ల గ్రామస్తులు అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్