గంగాపుత్ర సంఘం అధ్యక్షుడిగా సత్తయ్య ఏకగ్రీవ ఎన్నిక

1చూసినవారు
గంగాపుత్ర సంఘం అధ్యక్షుడిగా సత్తయ్య ఏకగ్రీవ ఎన్నిక
షాద్‌నగర్ నియోజకవర్గంలోని గంగాపుత్ర సంఘంలో జరిగిన కీలక సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఎన్నికలు జరిగాయి. గంగనామోని సత్తయ్యను నూతన అధ్యక్షుడిగా, గంగనామోని వెంకటేష్‌ను ఉపాధ్యక్షుడిగా, గడ్డం కుమార్‌ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. గడ్డం నందు, గంగనామోని బాలరాజ్, కాడమోనీ సంతోష్, గంగనామోని నరసింలు, గంగనామోని గంగాధర్, కాడమోని గణేష్‌లను సభ్యులుగా ఎంపిక చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్