జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారంలో షాద్ నగర్ ఎమ్మెల్యే

1చూసినవారు
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారంలో షాద్ నగర్ ఎమ్మెల్యే
షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక పదేళ్ల విధ్వంస పాలనకు, రెండేళ్ల వికాస పాలనకు మధ్య జరుగుతోందని అన్నారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీతో కలిసి యూసుఫ్ గూడలోని మల్లికార్జున దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం 246 నుండి 251 వరకు ఆరు భూతులలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ట్యాగ్స్ :