మక్తల్ పర్యటనలో షాద్ నగర్ ఎమ్మెల్యే

1చూసినవారు
మక్తల్ పర్యటనలో షాద్ నగర్ ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని, రెండేళ్ల విజయోత్సవ సభను మక్తల్‌లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. సోమవారం మక్తల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం ప్రసంగించారు. ఈ పర్యటనలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్