షాద్ నగర్ ఎంవిఐ అధికారి వాసు బదిలీ

0చూసినవారు
షాద్ నగర్ ఎంవిఐ అధికారి వాసు బదిలీ
షాద్‌నగర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు సంగారెడ్డి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ నుండి సి. స్వప్న నూతన ఎంవీఐ అధికారిగా షాద్‌నగర్‌లో నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాసు రెండేళ్లపాటు ఇక్కడ పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి, అన్ని వర్గాల నుండి ప్రశంసలు పొందారు. ఆయన ఎలాంటి వివాదాలు లేకుండా బదిలీ అయ్యారు.

ట్యాగ్స్ :