శ్రీ కృష్ణ గోశాలలో శ్రమదానం

0చూసినవారు
శ్రీ కృష్ణ గోశాలలో శ్రమదానం
నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గోపాల సంస్థ ప్రతినిధి శ్రీ శివ కుమారస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు శుద్ధమైన భస్మము (విభూతి), బట్ట బ్యాగులు తయారు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వవేశర్, వి హెచ్ పి నాయకులు బండారి రమేష్, కౌన్సిలర్ మురళీమోహన్ (అప్పి)తో పాటు పలువురు ప్రముఖులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని శ్రీ కృష్ణ గోశాలలో శ్రమదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్