షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

66చూసినవారు
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు
షాద్ నగర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ వై అంజయ్య యాదవ్ జన్మదిన సందర్భంగా శనివారం కేక్ కటింగ్ చేసి ఘనంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు జేపీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్