భక్తి శ్రద్ధల మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

0చూసినవారు
భక్తి శ్రద్ధల మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
షాద్‌నగర్ నియోజకవర్గం జానంపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి భావంతో కల్యాణోత్సవాన్ని తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్