షాద్ నగర్ రూరల్ సీఐగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ

567చూసినవారు
షాద్ నగర్ రూరల్ సీఐగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ
షాద్ నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి. శ్రీనివాస్ తన విధుల్లో చేరారు. శనివారం, చౌదరిగుడా మండల సబ్ ఇన్స్పెక్టర్ విజయ్, ఇతర అధికారులు సీఐ శ్రీనివాస్ ను కలిసి పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు. జీడిమెట్ల నుండి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఎస్సై విజయ్ మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగా సీఐను కలుసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్