రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

1చూసినవారు
రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం
కేశంపేట మండలం నిర్ధవెల్లి గ్రామంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిలు స్థానిక సర్పంచ్ భాస్కగౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ, శారీరక, మానసిక ఆరోగ్యానికి, సామాజిక నైపుణ్యాల అభివృద్ధికి క్రీడలు, ముఖ్యంగా వాలీబాల్ వంటివి ఎంతో మేలు చేస్తాయని, శరీరాన్ని దృఢంగా మార్చి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్