షాద్ నగర్ లో ఘనంగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవo

0చూసినవారు
షాద్ నగర్ లో ఘనంగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవo
షాద్ నగర్ పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫరూక్ నగర్ మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సంస్కరణలు, నిరుపేదల కోసం పథకాలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్