కరెంట్ కష్టాలు తీర్చిన ఎంఎల్ఏకు ధన్యవాదాలు

262చూసినవారు
కరెంట్ కష్టాలు తీర్చిన ఎంఎల్ఏకు ధన్యవాదాలు
వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తంగళ్లపల్లి గ్రామంలోని 6వ వార్డులో కొత్తగా బుడ్డి బిగించి కాలనీ వాసులకు ఉపశమనం కలిగించారు. సర్పంచ్ చందనా గోవర్ధన్ గౌడ్, డిప్యూటీ సర్పంచ్ దివిటీ రాము ఈ చర్య చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఏఈలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్