సంచలనం రేకెత్తిస్తున్న కంసాన్ పల్లి రాజకీయం

0చూసినవారు
సంచలనం రేకెత్తిస్తున్న కంసాన్ పల్లి రాజకీయం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాలుగో వార్డుకు నామినేషన్ వేసిన బీజేపీ మద్దతుదారుడు ఆవశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి, బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చిలకమర్రి రైల్వే పట్టాల వద్ద ఆయన మృతదేహం లభించడంతో గ్రామంలో అలజడి రేగింది. ఈ ఘటన షాద్ నగర్ నియోజకవర్గంలో రాజకీయ సంచలనం సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్