కొత్తూరు లో తాళం వేసిన ఇంట్లో చోరీ

1చూసినవారు
కొత్తూరు లో తాళం వేసిన ఇంట్లో చోరీ
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్ లో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అద్దెకుంటున్న కుమార్ బంధువుల ఇంటికి వెళ్ళగా, తిరిగి తెల్లవారుజామున వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లోని బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్