కొణిజేటి రోశయ్య విగ్రహానికి నివాళులు

0చూసినవారు
కొణిజేటి రోశయ్య విగ్రహానికి నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య వర్థంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కోంకళ్ళ చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మల్లిపెద్ది శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు పెద్ది రాం మోహన్, మాజీ అధ్యక్షుడు సరాపు రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్