షాద్‌నగర్: రక్త దాన శిబిరానికి అపూర్వ స్పందన

69చూసినవారు
షాద్‌నగర్: రక్త దాన శిబిరానికి అపూర్వ స్పందన
షాద్‌నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ జన్మదినం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 146 మంది స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడం జరిగింది. ఊహించిన దాని కంటే పెద్ద మొత్తంలో తమ రక్తాన్ని దానం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులు ముందుకు రావడం అభినందనీయమని, దాతల పనితీరు ఆదర్శనీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్