ఆప్ MLAపై అత్యాచారం కేసు.. ఆస్ట్రేలియాకు జంప్!

0చూసినవారు
ఆప్ MLAపై అత్యాచారం కేసు.. ఆస్ట్రేలియాకు జంప్!
పంజాబ్‌లో అత్యాచారం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ ఆస్ట్రేలియాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. తాను బెయిల్ వచ్చిన తర్వాతే తిరిగొస్తానని ఆయన తాజాగా ఆన్‌లైన్ వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్ 2న పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న హర్మిత్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తనను నకిలీ ఎన్‌కౌంటర్ చేస్తారనే భయంతోనే ఆయన పారిపోయినట్లు ప్రచారం జరిగింది.

సంబంధిత పోస్ట్