TG: సిద్దిపేట జిల్లా కోహెడలో మహిళపై అత్యాచారం కేసులో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 2019లో మహిళపై నిందితుడు ఇస్తారి అత్యాచారం చేశాడు. పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో సబ్మిట్ చేయడంతో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా జిల్లా కోర్టు విధించింది.