6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం (వీడియో)

24881చూసినవారు
యూపీలోని కుషినగర్‌లో దారుణ ఘటన జరిగింది. 6 ఏళ్ల చిన్నారిపై పక్కింటి బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి తల్లిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో, ఆ బాలుడు వచ్చి తనతో ఆడుకుంటూ చెంపదెబ్బలు కొట్టి, అత్యాచారం చేశాడు. ఆరు నెలల క్రితం కూడా ఈ బాలుడు తన బిడ్డపై దాడి చేశాడని, అప్పుడు లోకానికి భయపడి ఫిర్యాదు చేయలేదని తల్లి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్