రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో, 30 ఏళ్ల చంద్రశేఖర్ పారిక్ అనే వ్యక్తి, తాను సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తె(9)పై అత్యాచారం చేశాడు. ఈ కేసులో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ మహిళల దుస్తులు ధరించి తిరుగుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం, నిందితుడికి అరగుండు గీయించి రోడ్డుపై ఊరేగించారు.