హైదరాబాద్‌లో ర్యాపిడో ఫుడ్ డెలివరీ సేవలు

9చూసినవారు
హైదరాబాద్‌లో ర్యాపిడో ఫుడ్ డెలివరీ సేవలు
TG: బెంగళూరులో 'ఓన్లీ' పేరుతో ఫుడ్ డెలివరీలు చేస్తున్న ర్యాపిడో, ఇప్పుడు ఈ సేవలను హైదరాబాద్ నగరానికి విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇతర ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా కాకుండా, 'ఓన్లీ' జీరో కమిషన్ మోడల్‌ను అనుసరిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ విస్తరణతో హైదరాబాద్‌లోని వినియోగదారులకు కొత్త డెలివరీ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్