బెంగళూరులో Raptee.HV T30 డెలివరీలు ప్రారంభం

4268చూసినవారు
బెంగళూరులో Raptee.HV T30 డెలివరీలు ప్రారంభం
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి వచ్చిన Raptee.HV T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు బెంగళూరులో ప్రారంభమయ్యాయి. నవంబర్ 2026 నాటికి బెంగళూరు, చెన్నైలలో 100కు పైగా బైక్‌లను డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బెంగళూరులోని HSR లేఅవుట్‌లో ప్రత్యేక సర్వీస్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.39 లక్షలు కాగా, 200 కిమీ IDC రేంజ్ (150 కిమీ రియల్ వరల్డ్ రేంజ్) ఇస్తుంది.

సంబంధిత పోస్ట్