
వీరు బొప్పాయి పండు తినకూడదు (వీడియో)
బొప్పాయి పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆరోగ్యకరమైన పండు. ఇందులో విటమిన్ A, C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, చర్మానికి నిగారింపు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఇది సురక్షితమని అనుకోవడం పొరపాటు. కొందరికి ఇది హానికరమయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.




