రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' రివ్యూ & రేటింగ్

111చూసినవారు
రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' రివ్యూ & రేటింగ్
దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ అందుకుంది. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకున్న దాని నుంచి బయటపడలేక నలిగిపోయిన ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్‌ ఫ్రెండ్’. నేషనల్ క్రష్ రష్మిక యాక్టింగ్‌లో ఇరగదీశారు. సాంగ్స్, బీజీఎం సినిమాకు ప్రధాన బలం. ఎమోషన్లకు పెద్దపీట వేశారు. స్టోరీ స్లోగా సాగుతుంది. కథ ముందే ఊహించేలా ఉంటుంది.

రేటింగ్: 2.75/5

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్