ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. భారత బ్యాటర్ సంజు శాంసన్ 13 పరుగులకు ఔట్ అయ్యాడు. రవూఫ్ వేసిన 16.4 ఓవర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యి సంజు శాంసన్ పెవిలియన్ చేరాడు. దీంతో 17 ఓవర్లకు భారత్ స్కోరు 153/4గా ఉంది. క్రీజులో తిలక్ వర్మ (12), హార్దిక్ పాండ్య (4) పరుగులతో ఉన్నారు.