
మొంథా తుఫాన్.. మీ ప్రాంతంలో విద్యుత్ సమస్య ఉందా?
AP: మొంథా తుఫాన్ ప్రభావానికి APEPDCL సంస్థ పరిధిలోని 11 సర్కిళ్లలో రూ.10.47 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. విద్యుత్ అంతరాయం ఉంటే కింద ఉన్న కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారమివ్వాలన్నారు.
- టోల్ ఫ్రీ నంబర్: 1921
- కార్పొరేట్ ఆఫీస్: 83310 18762
- కాకినాడ: 94906 10856
- పెద్దాపురం: 94931 78728
- జగ్గంపేట: 94906 10097
- అమలాపురం: 94906 10101
- రామచంద్రాపురం: 94931 78821
- నరసాపురం: 73820 50943
- భీమవరం: 94906 10143




