తప్పు UPI చెల్లింపులకు RBI మార్గదర్శకాలు: డబ్బు వాపసు సులభం!

10946చూసినవారు
తప్పు UPI చెల్లింపులకు RBI మార్గదర్శకాలు: డబ్బు వాపసు సులభం!
పొరపాటున తప్పు నంబర్‌కు యూపీఐ చెల్లింపులు జరిగితే, ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, తప్పుగా చెల్లించిన డబ్బును తిరిగి పొందేందుకు మార్గాలున్నాయి. ముందుగా, డబ్బు అందుకున్న వారిని సంప్రదించి, చెల్లింపు స్క్రీన్‌షాట్ పంపి వాపసు కోరవచ్చు. వారు నిరాకరిస్తే, 1800-120-1740 టోల్-ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, యూపీఐ యాప్ కస్టమర్ కేర్, మీ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని సంప్రదించి సహాయం పొందవచ్చు.

సంబంధిత పోస్ట్