ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

3చూసినవారు
ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు
బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్