RCB జోరు.. 15 ఓవర్లకు 168/3

139చూసినవారు
RCB జోరు.. 15 ఓవర్లకు 168/3
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటింగ్ జోరు కనబరిచింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఈ క్రమంలో కృనాల్ పాండ్యా వేసిన ఓవర్లో 2 నోబాల్స్, 1 వైడ్ తో పాటు 28 పరుగులు వచ్చాయి. కృనాల్ పాండ్యా 35 పరుగులు చేయగా, రజత్ పాటిదార్ 36 పరుగులు బాదాడు. పాటిదార్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. కృనాల్ పాండ్యా కూడా రెండు ఫోర్లు కొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్