బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ

14చూసినవారు
బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆర్సీబీ తరపున వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్ మహ్మద్ సిరాజ్ వేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపుపై అందరి దృష్టి నెలకొంది.

సంబంధిత పోస్ట్