RCB vs GT: క్రీజులోకి వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్లు

44చూసినవారు
RCB vs GT: క్రీజులోకి వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్లు
ఐపీఎల్-2026 సీజన్ తుది పోరు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. క్రీజులోకి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్‌ గిల్ వచ్చారు. బౌలింగ్ అటాక్ ప్రారంభించిన జాకబ్ డఫీ. మూడో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన సుదర్శన్, నాలుగో బంతికీ మరో ఫోర్ కొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్