IPL-2026: ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 10 పరుగులకే ఔటయ్యారు. హేజిల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్ (9), సింధు (1) ఉన్నారు. 2.3 ఓవర్లలో 23/1 స్కోరు చేసింది.