RCB vs SRH: రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు డౌన్

0చూసినవారు
RCB vs SRH: రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు డౌన్
RCB vs SRH మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు పునరుద్భవ షాక్‌ తగిలింది. డేవిడ్‌ పేన్ బౌలింగ్‌లో (12.3) జితేశ్‌ శర్మ (0) జయదేవ్‌ ఉనద్కత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. అంతకుముందు (12.2) రజత్‌ పటీదార్‌ (31) హర్ష్‌ దుబెకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో RCB 4వ వికెట్‌ కోల్పోయింది. రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంలో పేన్ విజయం సాధించాడు. క్రీజులో విరాట్ కోహ్లీ 47 పరుగుల వద్ద కొనసాగుతున్నాడు. కాగా, ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 38 పరుగులు కావాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్